అటో ఇటో అనుకున్న వారే విజేతలవుతారు
మధ్యలో ఊగిసలాడేవారు ఊగుతూ ఉంటారు
కోరికల్ని జయించి కర్తవ్యాన్ని పాలించేవారు
ఎప్పటికీ క్రిందకి జారక శిఖరాగ్రాన్నే ఉంటారు
మధ్యలో ఊగిసలాడేవారు ఊగుతూ ఉంటారు
కోరికల్ని జయించి కర్తవ్యాన్ని పాలించేవారు
ఎప్పటికీ క్రిందకి జారక శిఖరాగ్రాన్నే ఉంటారు
లాభం లేదు...
ReplyDeleteమిమ్మల్ని ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ కి
ఫాకల్టీ గా పంపించాల్సిందే ఇక ...
వామ్మో ...
ఇంత వ్యక్తిత్వ వికాస పాఠాలా !!!
:-)
ఇంత ఎక్స్పీరియన్స్ :-)
ReplyDelete"Vennello Deepaalu Talukuleenutu Unte"
ReplyDelete"Oopiraadakaa Satamatamautunna Ani Deepaalu Aarpi.."
"Chandruni Challani Vennela nu Aaswaadistu"
"Chiru chamatalu padutune kanusannallo kanniti uddruti Aagenaa"
"Gunde baadha Tadi lo Velasina Varadalaa Pongi porale Manasulo baadhanu aapatarama."