Tuesday, 9 September 2014

నా పిచ్చిరాతలు

ఏం రాయను మనసు భాషరాని దానను
ఏదేదో చెప్పాలి అనుకుంటాను చెప్పలేను
అక్షరాలు కరుణిస్తే  అందంగానే రాస్తాను
ఏదో రాసానని చదవడం మానరనుకుంటాను


5 comments:

  1. భాష రాదంటూనే భావాలన్నీ పలికిస్తున్నారు
    చెప్పలేనంటూనే చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నారు
    రాయడమెలా అంటూనే పొందికగా రాసేస్తున్నారు
    మానేస్తారా అంటూనే మనసారా అన్నీ చదివించేస్తున్నారు ...

    కొంటెతనంతోనే అన్నీ కొసరించేస్తున్నారు ...
    ఆకాంక్షల అభిలాషనిలా ప్రసరించేస్తున్నారు ...

    ReplyDelete
  2. చిట్టి కవితలో చాలా సారాంశం

    ReplyDelete
  3. నాలుగు ముక్కలైనా రాస్తున్నారు
    నాకు ఒక్క ముక్క రావడం లేదు

    ReplyDelete
  4. మీరేం రాసినా.. ఎలా రాసినా.. అందంగానే ఉంటుంది... మీ అందమైన కళ్లలా...

    ReplyDelete