Monday, 8 December 2014

నిజాలు


నిజాలని నిర్భయంగా చెప్పే నేను

కాకున్నా కటువుగానే కనబడతాను!

కావాలంటే తీయగా మాట్లాడగలను

మాట్లడితే అబధ్ధాలకోరుని అవుతాను!

1 comment:

  1. కొంచెం ఇష్టం ...
    కొంచెం కష్టం ...

    తీయగా మాట్లాడితే ... కొంచెం ఇష్టం ...
    కటువుగా కనబడితే ... కొంచెం కష్టం ...

    ReplyDelete