Sunday, 15 March 2015

హృదయం

ఇరువురికీ కావలసింది హృదయమే!
ప్రేమించిన వారికి కావాలి హృదయం
ప్రాణం తీసేవాడికి కావాలి హృదయమే
ఒకరికి నీవు ఇస్తే వేరొకరు లాక్కుంటారు!

1 comment:

  1. మనసైన వాడి చేతిలో వికసిస్తుంది ... ప్రకాశిస్తుంది
    కసాయి వాడి చేతిలో విగతమౌతుంది ... నశిస్తుంది

    ReplyDelete