Tuesday, 31 March 2015

ఇదేమి వింతో


తలచినది ఎప్పుడు జరుగదు అనే మూడుపదాల
పాఠమే ప్రతిసారీ జీవితం నాతో వల్లె వేయిస్తుంటే..
వందసార్లంటే నేను వెయ్యిమార్లు వల్లెవేస్తున్నాను
పునాదులే లేని గాలిమేడలే కట్టి మురుస్తున్నాను

1 comment:

  1. తలచినదే జరిగినదా దైవం ఎందులకు
    జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ...

    ReplyDelete