Saturday, 21 March 2015

కాలం

పండగైనా కాకపోయిన ఏంటి?
పబ్బం గడపడమే కావలసింది
గతిలేక గడిపే కాలానికి ఏంటి?
సాగినంత కాలం సాగుతూంది

4 comments:

  1. పండగ పబ్బం ...
    కవిత కబ్బం ...
    :--))))))))))) ...

    ReplyDelete
  2. కాలానుగుణంగా కాలాతీతమై కదిలే
    కన్నుల కొలనులో కదలాడే కలల కోటా
    కనుసన్నాల్లో కానరాని కంటిపాప కలత
    కలకాలం కాలమే కరిగేను కన్నుల్లో కన్నీరై
    కదలి కెరటాన కదిలే కన్నీటి కల కలగానే కురిసెన

    ReplyDelete
    Replies
    1. నాకన్నా బాగా వ్రాసేస్తే ఎలా మీరు :-)

      Delete