Wednesday, 29 April 2015

తెలిసిందిలే

మట్టిలో పూడ్చిపెడితే తెలిసింది మమకారమేదో
మమతలెరుగనివారు సైతం కన్నీరు కార్చెదరని
చచ్చినవాడి కళ్ళు చాటంత విశాలం అయినవని 
మనిషి చచ్చిపోతేనే మంచి బ్రతికి బట్టకట్టగలదని

2 comments:

  1. మనసూ మమకారం
    మట్టీ మశానం
    చేరినా స్మశానం
    కనబడదెక్కడా నిశానం ...
    :-)

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete