జీవితం నిజమనిపించే అబద్దంలాంటి నిజమైన నిజం మరణం అబద్దమనిపించే నిజంలాంటి అబద్దం జీవి కి జననం నిజమైతే అది క్షణకాలమే.. జీవితానికి సాఫల్యతను తెచ్చేది పుట్టుకా.. మనిషి తనలో తాను మథన పడుతు రణం చేసే యోద్ధా కనుక మరణానికి జీవితానికి లంకె ఉన్నప్పటికి మరణాన్ని శాసించేది శ్వాస.. అది లేని నాడు మనిషి మట్టికాకా మానడు కాటిలో కట్టే కాలక ఆరదు పుఱ్ఱె పగలక మరో జన్మ రాదు.
నిజం అబద్దమా ?
ReplyDeleteఅబధ్ధం నిజమా ?
రెండూ ఒకటా ?
ఒకటే రెండా ?
:-)
నిజం అబద్దమా ?
ReplyDeleteఅబధ్ధం నిజమా ?
రెండూ ఒకటా ?
ఒకటే రెండా ?
:-)
జీవితం నిజమనిపించే అబద్దంలాంటి నిజమైన నిజం
Deleteమరణం అబద్దమనిపించే నిజంలాంటి అబద్దం
జీవి కి జననం నిజమైతే అది క్షణకాలమే..
జీవితానికి సాఫల్యతను తెచ్చేది పుట్టుకా..
మనిషి తనలో తాను మథన పడుతు రణం చేసే యోద్ధా కనుక మరణానికి జీవితానికి లంకె ఉన్నప్పటికి మరణాన్ని శాసించేది శ్వాస.. అది లేని నాడు మనిషి మట్టికాకా మానడు కాటిలో కట్టే కాలక ఆరదు పుఱ్ఱె పగలక మరో జన్మ రాదు.
హరి రామాచ్యుత గోవింద
~ஸ்ரீ