ఔను మరి ఒక్కో పాలి ఘాట్ రోడ్ వస్తది.. నత్త నడకన పయనం.. మరో మారు యూ టర్న్ లు, హేయిర్ పిన్ బెండ్లు.. కొన్ని చోట్ల రోడ్ అండర్ రిపేర్ టేక్ డైవర్షన్ లు మరి కాస్త దూరానా న్యారో లేన్లు స్పీడ్ బ్రేకర్లు.. గోతులు గతుకులతో రహదారికి ఊడినా తోలు.. ఐనా తప్పదు కట్టాలి టోలు..
అట్ట మీద ఒద్దికగా శ్రీ అక్షరం
ReplyDeleteఅట్ట వెనుక కానరాదు ఏ అద్దకం
తెరిచిన పేజీ చూపదు నీ సంతకం
తరలిన మజిలీయేనా నీ జ్ఞాపకం ...
:-)
ఔను మరి ఒక్కో పాలి ఘాట్ రోడ్ వస్తది.. నత్త నడకన పయనం.. మరో మారు యూ టర్న్ లు, హేయిర్ పిన్ బెండ్లు.. కొన్ని చోట్ల రోడ్ అండర్ రిపేర్ టేక్ డైవర్షన్ లు మరి కాస్త దూరానా న్యారో లేన్లు స్పీడ్ బ్రేకర్లు.. గోతులు గతుకులతో రహదారికి ఊడినా తోలు.. ఐనా తప్పదు కట్టాలి టోలు..
ReplyDeleteలురాక్షఅ కరానకా లువాభా యేగారుమనుక
న్నిలదాప కవలుని యేలాతగీచ్చిపి
తిప్పి ప్పితి పేజిలు ఇటుకటు యేటాకిటుఅ
రాసే ముందు సిర పాళి పెన్ను
బర్రా బర్రా రాతలకి విరిగేను వెన్ను
రాసే ముందరైన సుసుకోలేకపోయినారా అది కతల్ కైతల్ పుస్తకం కాది ఎక్కాలు రాసేటి లెక్కల *స్క్వేర్ రూల్* బుక్ అని..
(పదప్రయోగం సరదాగా.. ఎవరి మనసు గాయపర్చటానికి కాదని మనవి)
~శ్రీ~