Wednesday, 23 December 2015

సత్యం

సత్యం విలువ తెలుసుకుని ఉపయోగిస్తే
జీవితం అంతా ఆనందంగా ఉండవచ్చు!
అసత్యాన్ని క్షణిక సుఃఖానికై ఖర్చుపెడితే
జీవితాంతం రుసుం కడుతూ బ్రతుకవచ్చు!

4 comments:

  1. విలువ తెలుసుకుని మెలగాలి

    ReplyDelete

  2. మేడం గారు...
    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

    ReplyDelete
  3. సత్యం వదః.. అసత్యం వధః
    సత్యేషు మనుర్భవతి.. అసత్యేషు దానవః

    ఇతి వదిష్యామి..

    ధారయేతుం శ్రీయం యత్ శ్రీధర నామధేయం

    ~శ్రీ~

    ReplyDelete