Tuesday 23 August 2016

తీర్పు

కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!

5 comments:

  1. ఆలోచిస్తున్నారా ఇంకా..

    ReplyDelete
  2. వ్యధల దారినే బాట అనుకోవడం ఏమిటో.

    ReplyDelete
  3. ఆశలు అడియాశలే

    ReplyDelete
  4. మీరు ఇంత నీరసంగా రాయడం ఏమిటో :-)

    ReplyDelete
  5. నిరాశ నిఃస్పృహ నీరసం నిస్సహాయత నిర్వేదం అన్ని ప్రస్ఫూటమయ్యాయి మీ ఈ కవితలో. కలతో నలతో కాస్తా నవ్వుకి కూడా ఆస్కారమివ్వండి "ఆఛాంఛా గాలు".. (మీకు నవ్వు తెప్పియాలని మీ పేరుని అట్ల రాసినాను)

    ఇంతకు ముందు కూడా ఇదే మాదిరి రచన ఎక్కడో చూశాను.. వినాయక చవితి విషెస్ మీకు ముందస్తుగా

    జై బోలో ఖైరతబాద్ శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి కి

    ReplyDelete