కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!
ఆలోచిస్తున్నారా ఇంకా..
ReplyDeleteవ్యధల దారినే బాట అనుకోవడం ఏమిటో.
ReplyDeleteఆశలు అడియాశలే
ReplyDeleteమీరు ఇంత నీరసంగా రాయడం ఏమిటో :-)
ReplyDeleteనిరాశ నిఃస్పృహ నీరసం నిస్సహాయత నిర్వేదం అన్ని ప్రస్ఫూటమయ్యాయి మీ ఈ కవితలో. కలతో నలతో కాస్తా నవ్వుకి కూడా ఆస్కారమివ్వండి "ఆఛాంఛా గాలు".. (మీకు నవ్వు తెప్పియాలని మీ పేరుని అట్ల రాసినాను)
ReplyDeleteఇంతకు ముందు కూడా ఇదే మాదిరి రచన ఎక్కడో చూశాను.. వినాయక చవితి విషెస్ మీకు ముందస్తుగా
జై బోలో ఖైరతబాద్ శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి కి