లోపల గుచ్చుతున్నాయి కొన్ని గాజుముక్కలు
వలపు వ్యామోహంలో వేసినవా వెర్రి గెంతులు
ప్రేమ వలలో చిక్కి విరిగిన మనసు ముక్కలు
వయసు ఉనికి ఉరికి చిక్కిన వారు దోషులు..
వలపు వ్యామోహంలో వేసినవా వెర్రి గెంతులు
ప్రేమ వలలో చిక్కి విరిగిన మనసు ముక్కలు
వయసు ఉనికి ఉరికి చిక్కిన వారు దోషులు..
గాజు పెంకులవి గుచ్చుకుంటాయి
ReplyDeleteనిప్పు రవ్వలవి కణకణలాడుతుంటాయి
దేహము పై గాయం మానిపోవును స్కార్ మిగులును
మనసు పై గాయం మానిపోదు స్కార్ కానరాకున్నను
మరల ఇలా కమెంట్ వ్రాస్తాననుకోలేదు ఆకాంక్ష గారు.
గాయాలన్ని మానిపోయాయి కాని ఆ రోజు గుర్తుకొస్తే
మాత్రం బెంగా భయం రెండు కళ్ళముందు కదలాడుతాయి.. మరుక్షణం నేను బ్రతికుంటానా అని భయం..మా అమ్మ నాన్నల ఒక్కగానొక్క అబ్బాయిని నాకేదైనా జరగరానిది జరిగుంటే అనే బెంగా.. దాదాపు పావుగంట వరకు తేరుకోలేదు.. టీ.టీ. ఇంజెక్షన్ ఇచ్చెవరకు నాలో కదలిక లేదు.!
హరిరామాచ్యుతగోవింద
గాయాలు
ReplyDeleteగడిచిన కాలం
గుర్తులు