Wednesday, 26 April 2017

వేడుక

వ్యధలను వేడుకతో వ్రాస్తూ..
నిట్టూర్పులను నిద్రపుచ్చాను!
జనం వాటిని చదువుకుని..
ఆహా ఓహో అంటే మురిసాను!  

2 comments:

  1. కాలం చేసే గాయాలు వ్యథలు
    కాలమే నయం చేస్తే వేడుకలు
    ఆశ అడియాశైతే నిట్టుర్పులు
    అలసి కునుకు పడితే జోలాలిలు
    మదిన మెదిలే భావ తరంగాలు
    మనసు లోతులో నాటుకుపోయే రాగద్వేషాలు
    జనవాహినిలో తేలే అక్షర హారాలు
    మెచ్చుకోలు అపుడపుడు మంచిదే ఆకాంక్షగారు..

    వేదనకు డుమ్క కనబరిస్తే తొలి అక్షరాల వేడుక

    ReplyDelete
  2. చెప్పులేని వాటికి అక్షరరూపం ఇవ్వడమే మంచిది

    ReplyDelete