Friday, 12 May 2017

కరుణ

నీవు లేక నేను శ్వాస కూడ తీయలేను
గుండె నిండుగా గూడుకట్టి ఉన్నది నీవే
నీవు దరిలేక మనసున విరహం పెరిగెనే
కాలం కఠినమైన నీవు కరుణ చూపరాదా!

1 comment:

  1. అపరిచితులుగా ఉండి పరిచయం పెంచుకోవటం కాస్త సులువే.. కాని పరిచయం పెంచుకున్నాకా వీడటం నిజంగా కఠినాతికఠినం.. ఒక రకంగా మనసుకి ఇదోక సవాలు లాంటిది.. కలసి ఉండనులేకా.. విడిగా మనలేక.. దిక్కుతోచక.. భావాలన్ని శూన్యమై కన్నీరే కనుజారే.. మౌనమే ఎదురేగి.. మాటలన్ని కరువాయే..!

    చాలా చాలా బాధగా ఉంది ఈ రోజు.. :'(

    ReplyDelete