Monday, 5 June 2017

తరుణం

ఓపిక పట్టే సమయం లేదు
ఆవలి తీరం దరిలో లేదు
ఉక్కిరి బిక్కిరి చేసే అలలకు
భయపడి ఆగే తరుణం కాదు

1 comment:

  1. మరేఁ
    కదిలే కాలం కడలిలో కదిలే కీలుబొమ్మలం కాదనగలరా

    ReplyDelete