లోకం వెలిగితే తెలిసె నువ్వు నవ్వావని
వనం వికసించితే తెలిసె నువ్వు వచ్చావని
తనువు తడైతే తెలిసె నువ్వు తడిమావని
మనసు చెమరిస్తే తెలిసె నువ్వు చూసావని!
వనం వికసించితే తెలిసె నువ్వు వచ్చావని
తనువు తడైతే తెలిసె నువ్వు తడిమావని
మనసు చెమరిస్తే తెలిసె నువ్వు చూసావని!
సూర్యోదయానా వికసించే పువ్వులు
ReplyDeleteఆమని వసంత యామిని భామిని
నిలువెల్ల తడిపె చిరుజల్లుల జడివాన
కన్నుల్లో ప్రతిబింబించే ఊహాలోకపు వాస్తవ్యం
ఆకాంక్ష గారు మీ చౌపంక్తి కవితను పొడుపుకథ మాదిరిగా అనుకుని వాటికి తగిన జవాబులను విప్పడం జరిగింది.. థ్యాంక్యూ మ్యాడమ్
అహా హా
ReplyDeleteGuttuchappuduledhu Sadisavvadiledhu Taralivastundaho GST.. Annirakamula Karamulaku Rokkamuche Rupuddiddukobotunna Nootana Oravadi.. Gamattugaa Sadalimpulukonni Talukuleene Taaraajuvvalukonni..
ReplyDelete