Tuesday, 18 July 2017

జీవితసారాంశం

నీటిప్రవాహంలో ఇసుకరేణువులు కనబడ్డం
కనులు మనల్ని మోసం చేయడం ఒకటే
ధ్యేయాలు కూడా తమ దిశను మార్చేను
ఇదేనేమో జీవితపు అసల్సిసలైన సారాంశం

4 comments:

  1. అణువణువులో బ్రహ్మాండ భాండము నిలిచిన తీరు
    ప్రతి ఘడియ ఒక శ్వాస ఆశ కోరిక మేళవింపు

    ReplyDelete
  2. మీ నాలుగు లైన్స్ జీవితసారము అమోఘం

    ReplyDelete
  3. బాగుంది జీవిత సారాంశం

    ReplyDelete