Thursday, 25 April 2019

అవసరం

చెప్పేది ముందు వినడం
వివేకంతో జవాబివ్వడం
ప్రశాంతంగా ఆలోచించడం
నిదానంగా నిర్ణయం తీసుకోవడం
మనిషికి ఎంతో అవసరం

1 comment:

  1. ఇలా చేస్తే మనిషికి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి. మంచి సలహా

    ReplyDelete