Wednesday, 20 May 2020

వాడకం..

వాడని ఇనుము తుప్పుపడుతుంది
కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది
బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది..
అందుకే ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండండీ 

3 comments:

  1. చెక్కని రాయిలో శిల్పం
    శిల్పం లో కళ ప్రేరణాత్మకం
    అహంకారి మనసులో గర్వం
    గర్వం లో అసూయ తెచ్చే ఉన్మాదం
    నాడ లేని గుర్రం కోవిడ్ లాటి రోగం
    చేటు చేసేవి ఇవే సర్వలోక స్థంబన ప్రాణాంతకం

    ReplyDelete
  2. ఉల్లాసం మనసులో ఉంటే యవ్వనం మన వెంటే ,చక్కటి సందేశం

    ReplyDelete