Wednesday, 9 September 2020

చదరంగమే జీవితం

 ఒక్కొక్క అనుభవం ఒకో గడి అయి

కూర్చబడిన చదరంగమే ఈ జీవితం

ఆలోచించి ఆచితూచి అడుగెయ్యాలి 

ఏ గడి మరచినా చదరంగంలో గెలవం!

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. గీ సెదరంగం లా అరవై నాల్గు గడుల్.. గయి ఒహపటి మాట ఆచాంచా గాలు.. గిప్పుడ్ ఆ గడుల నడుమ ఇపరీత మైన దూరం.. నైకుంఠే మొదాట్ కే మొసం.. కరోనా కోవిడ్ కలకలం.. అందరు ఉండాలి క్షేమం.. ఆయీ


    అది విషయం ఆకాంక్ష గారు

    ReplyDelete