పదాలు పరిచయాలు గుర్తు రావడంలేదు
నిన్ను వలచినాక శ్వాసే గుర్తుండడంలేదు
నీ సాంగత్యంలో ఉండి నిను వీడి వస్తుంటే
నన్ను నీ చెంతనే వదలి మరచిపోయాను!
నిన్ను వలచినాక శ్వాసే గుర్తుండడంలేదు
నీ సాంగత్యంలో ఉండి నిను వీడి వస్తుంటే
నన్ను నీ చెంతనే వదలి మరచిపోయాను!