Sunday, 5 October 2014

ఆశలపందిళ్ళు

నిన్ను నువ్వు మెచ్చుకుంటూ సాగిపో...
నీ గురించి చెడు చెప్పేవారు కోకొల్లలున్నారు!!
ఆశలపందిళ్ళు అందరూ అల్లుకుంటూనే ఉంటారు
పూర్తయ్యేవి మాత్రం అదృష్టం అచ్చి వచ్చినవారిదే!

2 comments:

  1. లోకం రీతి లోకం తీరు ఇదే కొందరు ఎదిగితే కొందరు ఓర్వలేరు
    నీ పాదాలతో సాగే పయనం నిన్ను చేరరాని గమ్యాలకు సైతం చేర్చుతుంది
    మదిలో దాగే భావన మాటై రావటానికి సమయం పడుతుంది సంయమనం ఉండాలి
    భావుకతతో నిన్ను నువ్వు నమ్ముకుని సాగిపో అని చెప్పకనే చెప్పారు ఆకాంక్ష గారు మీ చిట్టిపొట్టి కైత ద్వార

    ReplyDelete
  2. నిన్ను నువ్వు మెచ్చుకుంటూ సాగిపో...
    :-)

    ReplyDelete