Saturday, 18 October 2014

జీవితంలో



జీవితంలో.....
వెనుదిరిగి చూస్తే "అనుభవం" లభిస్తుంది
ముందుగా యోచిస్తే "ఆశ" అగుపిస్తుంది
కుడి-ఎడమలు చూస్తే "నిజం" తెలుస్తుంది
మనలో మనం చూస్తే "పరమాత్మ" కనిపిస్తుంది!

4 comments:

  1. చిన్ని కవితలో లోకమంతా చూపావు.

    ReplyDelete
  2. అనుభవం నిజం ...
    ఆశ పరమాత్మ ...
    :-)

    ReplyDelete
  3. జీవాత్మే పరమాత్మ అన్న వివేకానందుని సూక్తి నిజమే కదా మరి..బాగుంది కవిత

    ReplyDelete
  4. ఆకాంక్ష అక్షరాల అల్లికతో అదరగొట్టావు :-)

    ReplyDelete