Wednesday, 29 October 2014

నీది నాది



కొందరు ఇది నీదంటారు
కొందరు కాదు నాదంటారు
మరికొందరు నీదంతా నాదంటారు
నిజానికి ఏదీ నీది కాదు నాది కాదు

2 comments:

  1. అంతా భ్రాంతియేనా ...
    జీవితానా నిజమింతేనా ...

    ఓం తత్సత్ ...

    ReplyDelete