Friday, 24 October 2014

ఒక పరీక్షే



కష్టాలకి భయపడి పారిపోవడం సులభం
జీవితాన్ని పరికిస్తే ప్రతిక్షణం ఒక పరీక్షే...
పిరికివారు జీవితంలో ఏమీ సాధించలేరు
పోరాడేవారి పాదాల చెంతనే పట్టుపరుపు.

5 comments:

  1. కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్నారు పెద్దలు...నిజమే కదా...పోరాడేవారి పాదాల చెంతనే పట్టుపరుపు..అన్నారు మీరు ..మంచి పదప్రయోగం..చిన్న కవిత అయినా మంచి కవిత..

    ReplyDelete
  2. సాధించగలమన్న ధైర్యాన్నిచ్చారు మీ కవితలో

    ReplyDelete
  3. సాధించాలి అన్న పట్టుదలే విజయం అంటారా

    ReplyDelete