బాదాంపప్పు తింటేకాదు జ్ఞానం పెరిగేది
జీవితంలో ఎదురుదెబ్బలు తింటే వస్తుంది
ఉన్నది ఉన్నట్లు చెబితే ఇలాగే ఉంటుంది
మసిపూసి మాయచేస్తే లోకం మెచ్చుతుంది
జీవితంలో ఎదురుదెబ్బలు తింటే వస్తుంది
ఉన్నది ఉన్నట్లు చెబితే ఇలాగే ఉంటుంది
మసిపూసి మాయచేస్తే లోకం మెచ్చుతుంది
ఉన్నదున్నట్లు చెప్పు
ReplyDeleteతినకుండా చెయ్యి బాదం పప్పు
చెయ్యకుండా చూడు తప్పు
అవసరానికిలా ఇచ్చి మంచి మాటల అప్పు ...
అప్పుడప్పుడిలా తగిలించండి సూక్తుల క్లిప్పు ...
ఆపై, దానికదే వస్తుంది మంచి మనుషుల మెప్పు ...