Tuesday, 23 December 2014

తోడు



ఒంటరిగా నువ్వు ఉంటే
తోడుగా వెంటరాని జనం
వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు
నీ తోడు కావాలని కోరతారు!

1 comment:

  1. "తోడు నీడ ఎవరు లేని ఒంటరి
    నీవు లోకమనే పాఠశాల చదువరి
    లోకమనే పాఠశాల చదువరి" ...

    ReplyDelete