ఆకాంక్ష
Saturday, 4 April 2015
గురి
మనిషి ఎన్నడూ గొప్పవిషయాలు మాట్లాడి జ్ఞానికాడు
చిన్ని చిన్ని విషయాలని అర్థం చేసుకుంటే అవుతాడు
విల్లుకాడు ఎవడూ వ్యర్థమైన వాటిపై బాణం సంధించడు
కావలసిన దాన్ని గురిచూసి విల్లు ఎక్కుపెట్టి సాధిస్తాడు
2 comments:
nmrao bandi
4 April 2015 at 11:22
సంధించిన జ్ఞానం ...
అందించిన విజ్ఞానం ...
:-)
Reply
Delete
Replies
Reply
Yohanth
6 April 2015 at 08:01
బాగుంది మీ గురి మాడం
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
సంధించిన జ్ఞానం ...
ReplyDeleteఅందించిన విజ్ఞానం ...
:-)
బాగుంది మీ గురి మాడం
ReplyDelete