Sunday, 19 April 2015

ఏ బంధం


ఏ బంధం మనది అంటే ఏం చెప్పను!?
భాధల్లో ఏ బంధం లేని నువ్వు గుర్తొచ్చే
అనురాగబంధం మనది అని చెప్పనా....
మరువబోతే మనసునే మెలిపెట్టేది అననా!

1 comment:

  1. తెలియగ తెలియని బంధమది
    కలసిన మనసుల అనుబంధమది
    మమతల కోవెల కొందరికది
    మనసులు మేలివేయును కొందరినది

    ReplyDelete