Saturday, 25 April 2015

ఆశ



హృదయం దొరికెనని నింగి నేలనే తాకబోతే
అడుగుల సవ్వడే తప్ప ఆకారమే లేదాయె
పొరబడితినిలే అని మరల పైకి ఎగరబోతే..
రెక్కలే తెగిపోయి గమ్యమే తోచకున్నదాయె!

2 comments:

  1. నేలను తాకిన ఆకాశం
    కానగ రాక ప్రియ హృదయం
    చెందెను వేదన ఆసాంతం
    తెలియక ఎవరో తన స్వంతం

    తిరిగి చేరగా తన వాసం
    తెలియగ లేదే అవకాశం
    ఆశలు జారగ బహు దూరం
    చేరను లేదిక ఏ గమ్యం


    భువిపై నెలవిక అయోమయం
    మమతల కొలువిక మటుమాయం
    మనసున నెలవే ఇక క్లేశం
    తొందరపాటుకు ఇది శాపం

    ReplyDelete