Tuesday 7 January 2014

మరిచా

చేయవలసిన పనులు ఎన్నో మరచిపోయాను
ప్రేమను వెల్లడించడం పనిలో పనిగా మరిచాను

4 comments:

  1. నాలుగు లైనులు రెండైనాయి...
    రెండు లైనులు ఒకటౌతాయా...

    పొదుపు కవిగారికి ఇది వందనం...
    ఇంకొంచెం వ్రాస్తే మది నందనం...

    ReplyDelete
  2. అభిలాషిణి.. జీవితం లో కొన్ని మరిచిపోతేనే సుజావుగా సాగుతుంది ఉచ్చ్వాస నిస్వాశ, కొన్ని మరిచిపోతే ఆగిపోతుంది శ్వాస సరైన రీతిలో రెండే రెండు పదాలతో జీవియొక్క మనసుని వెలుగులోకి తీసుకొచ్చారు. http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  3. భావం పూర్తిగా వచ్చేసింది.. ఇక లైన్లు రెండైతేనేం, వందైతేనేం. బుల్లెట్ దిగిందా లేదా... బాగుంది.. మీ పేరు అభిలాషిణా... కానీి.. లైన్లు తగ్గిస్తే తగ్గించారు కానీ..
    కవితల సంఖ్య మాత్రం తగ్గించకండేం...

    ReplyDelete
  4. చెప్పాలనుకున్నది చెప్పేశారు
    నా కర్ధమయిందిలే ఆకాంక్షా
    *శ్రీపాద

    ReplyDelete