Thursday 12 June 2014

మనసు

వద్దన్నా నా మనసు నిన్నే వలచింది
తప్పొప్పుల సమరమే జరిగిపోయింది
నాటి చిరునవ్వే నేడు కన్నీరుకార్చింది
నా మనసు నన్ను వీడి వెళ్ళిపోయింది

2 comments:

  1. " నాటి చిరునవ్వే నేడు కన్నీరుకార్చింది
    నా మనసు నన్ను వీడి వెళ్ళిపోయింది " ....

    - ఎటో వెళ్లి పోయింది మనసూ' అంటే ఎలా ...
    విశ్వాసం నిండిన చూపుల్లో ఆత్మ స్థైర్యం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది.
    దూరంగా వెళ్ళిన మనసుకు ఉరట కలిగి మళ్ళీ కలువాలని నా ఆకాంక్ష .

    కవిత చిన్నదే అయినా , అదొక భావనల మూట.
    *శ్రీపాద

    ReplyDelete