Tuesday 2 June 2015

అంచనా

నా అక్షరాల ద్వారా అంచనా వేయకండి
నా స్వరూపాన్ని నిండైన నా స్వభావాన్ని
మీ అస్థిత్వం మాసిపోయేను వెతకివేసారి
మీ భావాలే మారిపోవు నిజాలను గాంచి

2 comments:

  1. అక్షరాల స్వరూపం
    అస్తిత్వపు నిజం
    స్వభావపు అంచనా
    మాసినా మారునా
    వేసిన నిండైన
    భావాలు గాంచ ...

    వెతుకుతూ ...
    :-)

    ReplyDelete
  2. కవితలో ఇమిడి భావాన్ని తెలిపే అక్షరాలూ వాటి అస్తిత్వాన్ని కోల్పోవు
    స్వభావం అని అన్నప్పుడు పరులు కల్పించుకోలేరనే కదా అర్ధం
    భావాలైన అస్తిత్వాలైన నిండు కుండల తోణకిసలాడవు ఆకాంక్ష గారు :-)

    ReplyDelete