Wednesday 16 March 2016

ప్రేమించు



జీవితంలో ప్రేమించాలి అనుకుంటే
నీ బాధల్ని నీవు అమితంగా ప్రేమించు
ఎందుకంటే...సాధారణంగా మనం ప్రేమించినవి
ఏవీ కూడా ఎక్కువ కాలం మనతో ఉండవు, దక్కవు.

7 comments:

  1. బాధల్ని ప్రేమించడం వెరైటీగా ఉంది

    ReplyDelete
  2. నిజమే దక్కవు

    ReplyDelete
  3. అలాగే ప్రేమించేద్దాం

    ReplyDelete
  4. ఆకాంక్ష గారికి మరియు బ్లాగ్ మిత్రులందరికి శ్రీ దుర్ముఖినామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాభినందనలు

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete