Wednesday 21 September 2016

జరుగుబాటు

కోరగానే పూలు రాలి పడవు ఒళ్ళో
కర్మ అనే కొమ్మని కుదిపి రాల్చాలి..
చీకటికి బుజ్జగిస్తే వెలుగు వచ్చిపడదు
వెలుగుకై దీపం వెలిగించుకోక తప్పదు!

3 comments:

  1. కష్టపడితేనే ఫలితం అంటారు.

    ReplyDelete
  2. ఒళ్ళో పూలు రాలుతాయో ఏమో తెలియదు కాని కోవెలలో స్వామి వారిని కోరిక కోరుకుని మొక్కిన తరువాత ఆచారివారు అర్చన చేసిన పువ్వును నాకు తెచ్చిస్తారు ఆకాంక్ష గారు..

    కర్మయును కర్త కార్యమని కర్తవ్యముగా కార్యదక్షతతో దీక్షగా దిశానిర్దేశము దీపించు దిక్సూచివలే చర్చనియాంశమై చెవులలో చక్కగా చక్కిలిగింతల చరమగీతమై.

    చిక్కని చీకటి విషమేమోగాని చిక్కటి తైలంతో దీపారాధన గావిస్తే కుళ్ళు కపట ఈర్ష్య అసూయలనే మసిబారి మనోమందిరానా చీకటితెరలు వీడి ఆ ప్రమిద వెలుగుతో కోవెల ఆవరణే గాదు మనోమందిరానా పులకింతల వెలుగులు విరబూయవా ఆకాంక్ష గారు

    ReplyDelete
    Replies
    1. పై వ్యాఖ్యలో అచ్చు తప్పు అంగప్రదక్షిణ గావించినది అనగా దొర్లింది.. విషయమేమో అని ఉండాల్సింది విషమేమో అయ్యింది.

      Errata Due to overlook: It should be "Vishayamemo" instead of "Vishamemo".

      Delete