Monday 9 January 2017

వదిలెయ్

సమయం దొరికినప్పుడు 
పగప్రతీకారాలని పాతిపెట్టేయండి
ఏమో ఎవరు చెప్పొచ్చారు 
శ్వాసించే సమయం ఎప్పటివరకో!

2 comments:

  1. నాలుగు పంక్తులలో విపులంగా.. "రేయి వెఱ్ఱివాడా.. జీవితం అశాస్వతం.. కాలానుగుణంగా మారే స్వభావం కలదని.. ఈర్శ్య ద్వేశాల భావనను వీడనాడి.. భువిపై ఊపిరి ఊయల ఉన్ననాళ్ళు ఘడియలను జ్ఞాపకాలుగా మలుచుకో"మని మీ తరహాలో వివరణ ఇచ్చారు.. బాగుంది..

    ఆత్మస్తుతి పరనింద అసలు కే ఎసరని చెప్పకనే చెప్పారు మీరు.

    ~శ్రీ~
    అవ్యయాయ నారాయణాయ

    ReplyDelete
  2. హాయిగా జీవితాన్ని అరమరికలు లేక గడపమంటారు.

    ReplyDelete