Thursday 21 September 2017

తెలిసే

గెలుపు ఎంత గొప్పదో తెలిసేది ఓటమితో
మాటలెంత మధురమో తెలిసేది ఓదార్పుతో
మరుపు ఎంత మంచిదో తెలిసేది వేదనతో 
ఏ విషయమైనా తెలిసేది అనుభవాలతో... 

4 comments:

  1. అనుభవసారం అంత గొప్పది.

    ReplyDelete
  2. పసి మనసుకు లోకం పోకడ తెలియదు
    కాలమే కదలాడి గడియలై తెలిపేను కదా మరి
    మాటలు రాని మౌనాన ఏవో తెలియని ఉద్వేగం
    ఊసులన్ని ఆశలై ఆశలన్ని భావాలైన క్షణం
    రెప్ప పాటులో జీవిత సారం
    ఒక్క ఉదుటున నిరాశ నిర్వేదం
    ఆకస్మికంగా హర్షోల్లాస పర్వం
    ఇదే జీవితం కాబోలు
    ఏడు రంగుల హరివిల్లు

    ~శ్రీ~

    ReplyDelete
  3. ఏదైనా అనుభవాలు నేర్పుతాయి ఆకాంక్ష

    ReplyDelete