Friday 6 October 2017

ప్రేమంటే

ప్రేమంటే మనసులో పుట్టి ఆకాశం అంచులు తాకేది
ప్రేమంటే ఉదయించే వెలుగే కాదు అస్తమించే చీకటి 
ప్రేమంటే అనేకసార్లు మోడుబారినా చిగురించే ఆశలు
ప్రేమంటే నిట్టూర్పు నిరాశ సెగలు కాదు ఒక భరోసా! 

2 comments:

  1. ఆకాశం అంచులుంటే గదా తాకటానికి.. అదో శూన్యం
    ఉదయస్తమయాలుంటే గదా.. అదో భ్రమ భ్రాంతి
    చిరువులన్ని శాస్వతమైతే గదా.. అదో ప్రకృతి మాయ
    భావోద్వేగాలుంటే గదా.. దేహమే అశాస్వతమైనపుడు

    ReplyDelete
  2. ప్రేమకు నిర్వచనం ఇంత సింపులా :)

    ReplyDelete