Friday 13 October 2017

వెలుగు

రేయంతా తారలు విరహంతో రగిలే
వెనుక తిరిగి చూడనన్న జ్ఞాపకాలు 
కాళ్ళ పగుళ్ళు ఆలోచనలై మండగా
బయట వెలుగు మదిన చీకటి కాసె!

4 comments:

  1. రగిలే జ్ఞాపకాలు మండగా చీకటి కాసే!
    రేయి వెనుక కాళ్ళ బయట చేతులేమో పైకి లేపే!!
    తారలు తిరిగి పగుళ్ళు వెలుగు రాత్రిళ్ళు వణుకు!!!
    విరహంతో చూడనన్న ఆలోచనలై మదిన బెరుకు!!!!

    మీ చౌపంక్తినే ఇటుకటు అటుకిటు అక్షరాకాలారు మార్చగ మరో కవితాఖ్యాయే ఆఛాంఛా గాలూ

    ReplyDelete
  2. వ్యధా వాక్యాలు

    ReplyDelete