Friday 6 July 2018

కునుకు

మధ్య రాత్రిదాటి చాలసేపయ్యింది
దాదాపు లోకం నిద్రపోతుంది
కంటికి కునుకు మాత్రం రాకుంది
మెదడు పనికి మనసు జాలిపడింది

2 comments:

  1. అయ్యో పిచ్చి మనసు

    ReplyDelete
  2. నేను నిద్రకు కరువైతి.

    ReplyDelete