Thursday 2 January 2014

తెంచు

నన్ను నమ్మి నాగురించి చర్చించు
నా పై ఉన్న ప్రేమ ఎంతో వివరించు
నీవు లేని నా జీవితాన్ని ఊహించు
శిక్ష ఎంతకాలమని సంకెళ్ళు తెంచు

5 comments:

  1. ఒకటి రెండు కవితలతోనే ఆపేశారు. భావాలకు ఆనకట్ట వేయకండి ఆకాంక్ష గారు. వాటిని ప్రవహించనీయండి. బాగున్నాయి.

    ReplyDelete
  2. మంచి కవిత రాసిన ఆకాంక్ష గారికి నా అభినందనలు

    ReplyDelete
  3. నమ్మకమన్నది నా మదినుంటే ఏ చర్చకు మరి తావేది...
    ఉన్న ప్రేమను చూపాలంటే దానికి కూడా రుజువేది...
    నీవులేనిదే జీవితమన్నది ఊహకు కూడా అందనిది...
    సంకెల త్రెగినా కలకాలం ఆ శిక్ష తీరనిది...

    ముచ్చటైన రూపం...
    హత్తుకున్న భావం...

    మనఃపూర్వక అభినందనలు...

    ReplyDelete
  4. అభిలాషిణి.. మీ కవిత శైలి బాగున్నది. ఉండేవి కొన్ని పదాలే ఐన భావం ఆంతర్యం తెలిసిపోతుంది. బాగుంది. http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  5. చాలా నీట్ గా , భావాలని పొందికగా కుదించి రాసిన కవిత ఇది .
    బావుంది ఆకాంక్షా
    *శ్రీపాద

    ReplyDelete