Saturday 7 March 2015

పూలు

ఏమీ ఆశించకనే ఎవరికైనా సహాయం చేయండి
ఎందుకంటే! ఎవరో అన్నట్లు....
"పూలు అమ్మే వారికి పైకం కొంచెం అయినా
పరిమళం మాత్రం అంటుతూనే ఉంటుంది ప్రతిసారి"

1 comment:

  1. ఆశించక చేసిన సాయం
    మానవత్వపు పరిమళం ...

    ReplyDelete