Saturday 14 March 2015

ఎవరు రారు

మన కన్నీళ్ళని ఎవరూ చూడరు
మన వ్యధని ఎవరూ గమణించరు
మన భాధలు ఎవరూ భరించరు
మన తప్పులు అందరూ ఎంచుతారు!


1 comment:

  1. ఎవరికి వారే ఈ లోకం ...
    రారూ ఎవ్వరూ నీ కోసం ...

    ReplyDelete