Saturday 29 August 2015

అబధ్ధం


జీవితం ఒక అందమైన అబధ్ధం
అందుకే దాన్ని అందరూ కోరుకుంటారు!
మృత్యువు భరించలేని చేదు నిజం
అందుకే దాన్ని ఎవ్వరూ కావాలనుకోరు!

2 comments:

  1. అందమైన ఆబద్ధం అందరికీ ఇష్టం
    చేదుగా ఉండే నిజం ఎవరికైనా కష్టం
    అవునవును ఇది నిక్ఖంగా సత్యం
    మీరు చెప్తే కాకుంటుందా విలువైన ముత్యం

    ReplyDelete
  2. అబద్దం అందరికీ ఇష్టం... అందరూ ఆడేది కాబట్టి. నిజం నిజంగా కష్టం.. ఎవరికీ గిట్టనిది కాబట్టి.
    అబద్దంలో బతుకుతూ... నిజాన్ని చంపుతూ... జీవితం ఒక నాటకం. బాగుంది.

    ReplyDelete