Saturday 8 August 2015

తర్వాత



అతుకువేస్తున్నా హృదయాన్ని విరిగిన  తర్వాత
నేను నవ్వుతున్నా వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత
నీపై వలపని తెలిసె నువ్వు దూరమైన తర్వాత
నిన్ను నాలో వెతుకుతున్నా నేనే నీవైన తర్వాత

2 comments:

  1. ఇంత లేట్ అయితే ఎలాగ :-)

    ReplyDelete
  2. చాలా బాగుంది. ఆకాంక్ష... మీలో ఇంత పద పొదరిల్లు దాగుందా?

    ReplyDelete