Saturday, 19 August 2017

వేదన

వెంటాడుతున్న జ్ఞాపకాలు
దూరమైన అనుబంధము
వినిపించదు విరహవేదన  
ఆలాపిస్తుంది ఆత్మరోదన! 

3 comments:

 1. మూడేళ్ళు నాలుగు నెలలు.. కలగలసి నలభై నెలలు
  నవ్వులు చిందాయి బాధలు కనుమరుగయ్యాయి
  తాను అదే చేస్తే తనని ప్రశ్నించ లేదు నేను ఎపుడు..
  నేను తనలా చేస్తే కోపగించుకోవటం హేవిటో నాపై..
  ఇన్ని నాళ్ళు తన అవసరం మేరకే స్నేహితుడినా..
  అడగాలని ఉన్నా అడగలేను..
  అడిగి తెలుసుకున్నా వ్యథే కదా చివరాఖరున మిగిలేది
  తెలుసుకుని తెలుపుకుని ఆరాట పడితే ఏమి ఒరిగేది
  ఎక్కడున్న సంతోషంగా ఉండాలి తాను ఎల్లపుడు
  నలభై నెలలు స్నేహాన్ని నిరాడంబరంగా పంచినందుకు

  ReplyDelete
  Replies
  1. మీ కవితకు సరిపడ వేదన తో కూడిన రిప్లై ఆకాంక్ష గారు.. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను.. అందరు క్షేమమని తలుస్తున్నాను.. అందరు వేదన గురించి కవితలు ఇబ్బడిముబ్బడిగా వ్రాస్తుంటే.. అగో ఆ కమెంట్ లెక్కొచ్చినాది.. ఉంటా ఆకాంక్ష గారు..

   Delete
 2. వేదన తో కూడిన కవిత.

  ReplyDelete